(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 198

॥ శ్రీః ॥
1.198. అధ్యాయః 198
Mahabharata - Adi Parva - Chapter Topics
సౌదాసభార్యాయాం వసిష్ఠేన పుత్రోత్పాదనకారణం పృష్టవంతమర్జునంప్రతి పునః కల్మాషపాదకథాకథనం॥ 1 ॥ మైథునధర్మస్య బ్రాహ్ణం భక్షితవతః సౌదాసస్య బ్రాహ్మణ్యా శాపః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

`గంధర్వ ఉవాచ। 1-198-0x(1123)(8802)
పునశ్చైవ మహాతేజా విశ్వామిత్రజిఘాంసయా।
అగ్నిం సంభృతవాన్ఘోరం శాక్తేయః సుమహాతపాః॥ 1-198-1(8803)
వాసిష్ఠసంభృతశ్చాగ్నిర్విశ్వామిత్రహితైషిణా।
తేజసా వహ్నితుల్యేన గ్రస్తః స్కందేన ధీమతా॥' 1-198-2(8804)
అర్జున ఉవాచ। 1-198-3x(1124)
రాజ్ఞా కల్మాషపాదేన గురౌ బ్రహ్మవిదాం వరే।
కారణం కిం పురస్కృత్య భార్యా వై సన్నియోజితా॥ 1-198-3(8805)
జానతా వై పరం ధర్మం వసిష్ఠేన మహాత్మనా।
అగంయాగమనం కస్మాత్కృతం తేన మహర్షిణా॥ 1-198-4(8806)
అధర్మిష్ఠం వసిష్ఠేన కృతం చాపి పురా సఖే।
ఏతన్మే సంశయం సర్వం ఛేత్తుమర్హసి పృచ్ఛతః॥ 1-198-5(8807)
గంధర్వ ఉవాచ। 1-198-6x(1125)
ధనంజయ నిబోధేయం యన్మాం త్వం పరిపృచ్ఛసి।
వసిష్ఠం ప్రతి దుర్ధర్ష తథా మిత్రసహం నృపం॥ 1-198-6(8808)
కథితం తే మయా సర్వం యథా శప్తః స పార్థివః।
శక్తినా భరతశ్రేష్ఠ వాసిష్ఠేన మహాత్మనా॥ 1-198-7(8809)
స తు శాపవశం ప్రాప్తః క్రోధపర్యాకులేక్షణః।
నిర్జగామ పురాద్రాజా సహదారః పరంతపః॥ 1-198-8(8810)
అరణ్యం నిర్జనం గత్వా సదారః పరిచక్రమే।
నానామృగగణాకీర్ణం నానాసత్వసమాకులం॥ 1-198-9(8811)
నానాగుల్మలతాచ్ఛన్నం నానాద్రుమసమావృతం।
అరణ్యం ఘోరసన్నాదం శాపగ్రస్తః పరిభ్రమన్॥ 1-198-10(8812)
స కదాచిత్క్షుధావిష్టో మృగయన్భక్ష్యమాత్మనః।
దదర్శ సుపరిక్లిష్టః కస్మింశ్చిన్నిర్జనే వనే॥ 1-198-11(8813)
బ్రాహ్మణం బ్రాహ్మణీం చైవ మిథునాయోపసంగతౌ।
తౌ తం వీక్ష్య సువిత్రస్తావకృతార్థౌ ప్రధావితౌ॥ 1-198-12(8814)
తయోః ప్రద్రవతోర్విప్రం జగ్రాహ నృపతిర్బలాత్।
దృష్ట్వా గృహీతం భర్తారమథ బ్రాహ్మణ్యభాషత॥ 1-198-13(8815)
శృణు రాజన్మమ వచో యత్త్వాం వక్ష్యామి సువ్రత।
ఆదిత్యవంశప్రభవస్త్వం హి లోకే పరిశ్రుతః॥ 1-198-14(8816)
అప్రమత్తః స్థి ధర్మే గురుశుశ్రూషణే రతః।
శాపోపహత దుర్ధర్ష న పాపం కర్తుమర్హసి॥ 1-198-15(8817)
ఋతుకాలే తు సంప్రాప్తే భర్తృవ్యసనకర్శితా।
అకృతార్థా హ్యహం భర్త్రా ప్రసవార్థం సమాగతా॥ 1-198-16(8818)
ప్రసీద నృపతిశ్రేష్ఠ భర్తాఽయం మే విసృజ్యతాం।
ఏవం విక్రోశమానాయాస్తస్యాస్తు న నృశంసవత్॥ 1-198-17(8819)
భర్తారం భక్షయామాస వ్యాఘ్రో మృగమివేప్సితం।
తస్యాః క్రోధాభిభూతాయా యాన్యశ్రూణ్యపతన్భువి॥ 1-198-18(8820)
సోఽగ్నిః సమభవద్దీప్తస్తం చ దేశం వ్యదీపయత్।
తతః సా శోకసంతప్తా భర్తృవ్యసనకర్శితా॥ 1-198-19(8821)
కల్మాషపాదం రాజర్షిమశపద్బ్రాహ్మణీ రుషా।
యస్మాన్మమాకృతార్థాయాస్త్వయా క్షుద్ర నృశంసవత్॥ 1-198-20(8822)
ప్రేక్షంత్యా భక్షితో మేఽద్య ప్రియో భర్తా మహాయశాః।
తస్మాత్త్వమపి దుర్బుద్ధే మచ్ఛాపపరివిక్షతః॥ 1-198-21(8823)
పత్నీమృతావనుప్రాప్య సద్యస్త్యక్ష్యసి జీవితం।
`తేన ప్రసాద్యమానా సా ప్రసాదమకరోత్తదా।'
యస్య చర్షేర్వసిష్ఠస్య త్వయా పుత్రా వినాశితాః॥ 1-198-22(8824)
తేన సంగంయ తే భార్యా తనయం జనయిష్యతి।
సతే వంశకరః పుత్రో భవిష్యతి నృపాధమ॥ 1-198-23(8825)
ఏవం శప్త్వా తు రాజానం సా తమాంగిరసీ శుభా।
తస్యైవ సన్నిధౌ దీప్తం ప్రవివేశ హుతాశనం॥ 1-198-24(8826)
వసిష్ఠశ్చ మహాభాగః సర్వమేతదవైక్షత।
జ్ఞానయోగేన మహతా తపసా చ పరంతప॥ 1-198-25(8827)
ముక్తశాపశ్చ రాజర్షిః కాలేన మహతా తతః।
ఋతుకాలేఽభిపతితో మదయంత్యా నివారితః॥ 1-198-26(8828)
న హి సస్మార స నృపస్తం శాపం కామమోహితః।
దేవ్యాః సోఽథ వచః శ్రుత్వా సంభ్రాంతో నృపసత్తమః॥ 1-198-27(8829)
తం శాపమనుసంస్మృత్య పర్యతప్యద్భృశం తదా।
ఏతస్మాత్కారణాద్రాజా వసిష్ఠం సన్యయోజయత్।
స్వదారేషు నరశ్రేష్ఠ శాపదోషసమన్వితః॥ ॥ 1-198-28(8830)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి అష్టనవత్యధికశతతమోఽధ్యాయః॥ 198 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.